David Warner: తెలుగు సినిమాలో డేవిడ్ వార్నర్ ఎంట్రీ..! 1 y ago
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలో వెండి తెరపై సందడి చేయనున్నారు. నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని పంచుకున్నారు. 'రాబిన్ హుడ్' లో ఆయన అతిథి పాత్ర పోషించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన 'కింగ్టన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డేవిడ్ వార్నర్ సినిమాలో నటిస్తున్నట్లు గతంలో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.